జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

నిజామాబాద్ ఐడీవోసీ సమావేశ మందిరంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో హెచ్‌పీవీ టీకాలు, డెంగ్యూ, మలేరియా నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులకు సూచించారు.