డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

డిజిటల్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలంలోని దివాకరపురం గ్రామంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు హాజరైన మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే ఉగ్ర రూపొందించిన డిజిటల్ క్యాలెండర్‌ను బుధవారం ఆవిష్కరించారు. డిజిటల్ క్యాలెండర్ చాలా బాగా రూపొందించారని ఎమ్మెల్యే ఉగ్రను మంత్రి లోకేశ్ అభినందించారు.