స్పీకర్ అయ్యన్నపై కాకాణి ఫిర్యాదు

NLR: వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో పోలీసులపై దుర్భాషలాడిన శాసనసభస్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రునిపై చర్యలు తీసుకోవాలని YCP జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు.