పది, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు GOOD NEWS

పది, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు GOOD NEWS

GDWL: పది, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు చేనేత, జౌళి రంగాల్లో వృత్తి నైపుణ్యం పొందేందుకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2026-27 విద్యా సం.కి HYDలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www.klbiiht.telangana.gov.inలో అప్లై చేసుకోవాలని సూచించారు.