హరీష్ రావు తండ్రికి మాజీ మంత్రి, మాజీ ఎంపీ నివాళి

హరీష్ రావు తండ్రికి మాజీ మంత్రి, మాజీ ఎంపీ నివాళి

MHBD: మాజీ మంత్రి, సిద్దిపేట MLA తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఈరోజు తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాతోడ్, మాజీ ఎంపీ, BRS మానుకోట జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవితలు మంగళవారం ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హరీ‌శ్ రావును పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.