VIDEO: పెరిగిన రద్ధీ.. పెరగని బస్సులు!

VIDEO: పెరిగిన రద్ధీ.. పెరగని బస్సులు!

NLR: చేజర్ల (M) ఆదూరుపల్లిలో సోమవారం జనాల రద్దీ కనిపించింది. పని దినం కావడంతో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించారు. ఉచిత బస్సు కావడంతో చిన్న పనులకు సైతం మహిళలు నెల్లూరుకు వెళ్తున్నారు. ఇలా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ బస్సులు పెంచలేదు. ప్రయాణికులు డోర్ల వద్ద నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.