VIDEO: రూ. 3.50 కోట్లు కొట్టేసిన దొంగ బాబా

VIDEO: రూ. 3.50 కోట్లు కొట్టేసిన దొంగ బాబా

KRNL: ఆదోని పరిధిలోని బైచిగేరికి చెందిన నకిలీ బాబా దుర్గాసింగ్, తెలంగాణలోని పెబ్బేరుకు చెందిన దంపతులను క్షుద్రపూజల పేరుతో మోసం చేశాడు. ఆరోగ్యం మెరుగుపడుతుందని, పొలంలో నిధి ఉందని నమ్మబలికి వారి నుంచి దాదాపు రూ. 3.50 కోట్లు వసూలు చేశాడు. మోసపోయిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వద్ద మొరపెట్టుకున్నారు.