పాక్ మొత్తాన్ని ఖతం చేయాలి: రాజాసింగ్

TG: ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పవర్ ఏంటో పాక్‌కు చూపించామని MLA రాజాసింగ్ అన్నారు. 'పహల్గామ్‌లో హిందువులనే లక్ష్యంగా చేసుకుని చంపిన ఉగ్రవాదులు.. మోదీకి చెప్పుకోమన్నారు. మోదీకి చెప్తే ఫలితం ఇలా ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. టెర్రరిజం ఫ్యాక్టరీ అయిన పాకిస్తాన్ మొత్తాన్ని ఖతం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా' అని పేర్కొన్నారు.