ఇరాన్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది: ట్రంప్
ఇరాన్‌కు లొంగిపోవడం తప్ప మరోమార్గం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లొంగిపోతే ఇరాన్ ఎలా బాగుచేయాలని ఆలోచిస్తామని తెలిపారు. 'మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్' తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని, గతం కంటే ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోతే భవిష్యత్తు ఇరాన్ పాలకులను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.