ఈనెల 19న పోచమ్మ బోనాల ఉత్సవాలు

ఈనెల 19న పోచమ్మ బోనాల ఉత్సవాలు

NGKL: జిల్లా కేంద్రంలో ఈ నెల 19న ఈదమ్మ పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈదమ్మ పోచమ్మ దేవస్థాన కమిటీ సుభాష్ యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ నిర్ణయించిందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు.