ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐగా కొండారెడ్డి
కడప: ప్రొద్దుటూరు-1 టౌన్ సీఐగా కే.వీ కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ పని చేస్తున్న శ్రీరామ్‌ను 40 రోజుల్లో అధికారులు బదిలీ చేసి అన్నమయ్య జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కే.వీ కొండారెడ్డిని నియమించారు. సీఐ శ్రీరామ్ వెళ్లిన 5 రోజుల తర్వాత కొండారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.