'శంకుస్థాపన పనులు త్వరగా పూర్తి చేయాలి'

'శంకుస్థాపన పనులు త్వరగా పూర్తి చేయాలి'

RR: మొయినాబాద్ మండలం ముర్తుజ్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ స్టేషన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ.. శంకుస్థాపన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.