VIDEO: పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ

VIDEO: పీఏసీఎస్‌లో యూరియా పంపిణీ

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి (పీఏసీఎస్) యూరియా నిల్వలు చేరాయి. యాసంగి సాగు పనుల నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియాను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా రైతులకు టోకెన్లు జారీ చేసి, సోమవారం గోదాం వద్ద రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో బస్తాలు పంపిణీ చేస్తున్నారు.