కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
PPM: KGBVలో ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు SO శివ పద్మ మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పాఠశాలకు దరఖాస్తులతో పాటు సరైన ధ్రువపత్రాలను అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.