కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

కృష్ణా: పెనమలూరు(M) యనమలకుదురుకి చెందిన లారీ డ్రైవర్ శివనాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం విశాఖ పోర్టు నుంచి జిప్సమ్ లోడుతో వెళ్తుండగా తూ.గో(D) దేవరపల్లి(M) గొల్లగూడెం వద్ద అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎగిరిపడి కాళ్లు, చేతులు, తల వేరువేరుగా పడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.