చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KKD: ప్రత్తిపాడులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, SERP ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో షెడ్యూల్ కులాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు వ్యాపారాభివృద్ధి కోసం 35 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ అందజేశారు.