చిన్నారులను కాపాడిన పోలీసులు

చిన్నారులను కాపాడిన పోలీసులు

తిరుపతి రైల్వే స్టేషన్లో RPF, GRP పోలీసులు శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. బాల కార్మికులను తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం సెంట్రల్ ఎక్స్ ప్రెస్‌లో పిల్లలను తరలిస్తున్నారనే సమాచారంతో తిరుపతిలో రైలును నిలిపివేశారు. జనరల్, స్లీపర్ కోచ్లను తనిఖీ చేసి 11మంది పిల్లలను కాపాడారు.