ఆసిఫాబాద్‌లో బానుడి భగభగలు

ఆసిఫాబాద్‌లో బానుడి భగభగలు

ASF: ఆసిఫాబాద్‌లో బానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరాయి. శనివారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 37°లకు చేరుకుంది. ఉదయం నుంచే వేడి వడగాల్పుల కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతతో జనం సతమతమవుతుండగా, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది, ఇటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.