ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ దోర్నాల మండలంలో మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎరిక్షన్ బాబు
➢ బేస్తవారిపేటలోని పలు లాడ్జీలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎస్సై రవీంద్రారెడ్డి
➢ ఒంగోలులో 2.5 కిలోల గంజాయి స్వాధీనం.. 8 మంది నిందితులు అరెస్ట్
➢ జకుగుమల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్