'కాళోజీ మాటలు అందరికీ స్ఫూర్తి కావాలి'

'కాళోజీ మాటలు అందరికీ స్ఫూర్తి కావాలి'

HYD: పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమమే ఊపిరిగా కాళోజీ జీవించారని పేర్కొన్నారు. 'పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది' అని వారు చెప్పిన మాటలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.