బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు

RR: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని కార్యకర్తలను అక్కున చేర్చుకుంటుందని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన BRS కార్యకర్త గుట్టరాజు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. BRS పార్టీ సొంత ఆడపడుచుని గెంటేసిందన్నారు.