'పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి'

'పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి'

NDL:పెండింగ్‌లో ఉన్న స్వచ్ఛ భారత్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సీపీఎం మండల కన్వీనర్ ఎం. కర్ణ డిమాండ్ చేశారు. శనివారం జూపాడు బంగ్లా మండలంలోని 80 బన్నూరులో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల పనులు చేసి నెలలు గడుస్తున్నా వేతనాలు మంజూరు చేయడంలో కూటమి అలసత్వం, వెంటనే చెల్లించాలని లేదంటే కార్మికులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.