ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ బిగ్ షాక్

ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ బిగ్ షాక్

మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత విజయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలిపినట్లు చెప్పారు. అందుకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై కూటమి పార్టీలు మండిపడ్డాయి.