166 GPలకు, 1390 వార్డు స్థానాలకు నామినేషన్
ADB: జిల్లాల్లో మొదటి విడతలో ఆరు మండలాల్లో 166 గ్రామ పంచాయతీలకు, 1,390 వార్డు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలం 28 జీపీలు, 236 వార్డులు, ఉట్నూర్ 38 జీపీలు, 336 వార్డులు, నార్నూర్ 23 జీపీలు,198 వార్డులు, గాదిగూడ 25 జీపీలు, 196 వార్డులు, జీపీలు, 148 వార్డులు, ఇచ్చోడ 33 జీపీలు, 276 వార్డులు తొలి విడతలు ఎన్నికలు జరుగుతున్నాయి.