వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా కోటబాబు

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా కోటబాబు

కోనసీమ: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా అంబాజీపేటకు చెందిన కొర్లపాటి కోటబాబు నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా కోటబాబు మాట్లాడుతూ.. వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.