T20 WC ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంతంటే?

T20 WC ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంతంటే?

➤ విన్నర్(భారత్) - రూ.27.48 కోట్లు
➤రన్నరప్(న్యూజిలాండ్) - రూ.14.65 కోట్లు
➤ సెమీ ఫైనలిస్ట్స్ (సౌతాఫ్రికా & ఇంగ్లండ్) - రూ.7.24 కోట్లు
➤ సూపర్ 8 జట్లు (4) - రూ.3.48 కోట్లు
➤ గ్రూప్ దశలో పాల్గొన్న జట్లు (12) - రూ.2.29 కోట్లు.