'ధురంధర్' యాక్షన్ మోడ్ షురూ!

'ధురంధర్' యాక్షన్ మోడ్ షురూ!

మార్చి 19న 'ధురంధర్ 2' రిలీజ్ కానున్న నేపథ్యంలో పార్ట్-1 రీ-రిలీజ్‌తో థియేటర్లలో రచ్చ మొదలైంది.  ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇండియాలో ఈరోజే (మార్చి 12) 250 థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అయింది. ఓవర్సీస్‌లోని థియేటర్లలో రేపటి నుంచి ఈ మూవీ మరోసారి సందడి చేయనుంది.