'రక్తదానంపై అపోహలు విడనాడాలి'

'రక్తదానంపై అపోహలు విడనాడాలి'

VZM : ప్రజలు రక్తదానంపై అపోహలు విడనాడాలని సహాయ స్ఫూర్తి అధ్యక్షడు, కార్యదర్శులు సాయికుమార్, రేవంత్‌లు అన్నారు. ఆదివారం గజపతినగరంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 25 మంది రక్తదానం చేశారు. రక్తదానంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రసాద్, అజయ్, ఆశిక్, మణికంఠ, శ్యామ్ పాల్గొన్నారు.