నిర్మల్లో ఘనంగా హజరత్ బర్నేశా రహమతుల్లాలై ఉర్సు
నిర్మల్లో ఘనంగా హజరత్ బర్నేశా రహమతుల్లాలై ఉర్సు ఉత్సవాలను అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య నిర్వహించారు. హజ్రత్ అప్రోజ్ అహ్మద్ పాషా ఖాద్రీ గంధం శోభాయాత్రను సాంప్రదాయ పద్ధతులలో జరుపుకున్నారు. అనంతరం హజరత్ స్మృతి సమాధిపై చాదర్లు, పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.