గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

NGKL: గంజాయి రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను కల్వకుర్తి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా షిఫ్టు కారులో వస్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆమనగల్లు సీఐ తెలిపారు.