VIDEO: కుక్కల దాడి.. పలువురికి గాయాలు

VIDEO: కుక్కల దాడి.. పలువురికి గాయాలు

GNTR: కొల్లిపర గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో కుక్కలు దాడి చేసినట్లు పలువురు వాపోయారు. గత రెండు రోజులుగా అటుగా వస్తున్న వారిపై కుక్కల దాడికి దిగుతున్నాయని స్థానికులు తెలిపారు. కుక్క కరిచి గాయపడినవారు జి.వీరయ్య, ఎ.ఏస్కేల్, డి.ఇశ్రాయేలు, బుల్లెమ్మాయి ఉన్నారు. ఇవాళ మరో ఇద్దరిని కరచినట్లు స్థానికులు వెల్లడించారు. అధికారులు స్పందించి కుక్కల బెడద తగ్గించాలని కోరుతున్నారు.