మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్

మానవత్వం చాటుకున్న లేడీ కానిస్టేబుల్

SRCL: వీర్నపల్లి మండలం కంచర్ల మర్రి ప్రాంతంలో కుక్క అడ్డు రావడంతో బైక్‌పై వెళ్తున్న దర్శనాల నారాయణ, సత్యం కిందపడి గాయాలపాలయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ స్వప్న వారిని గమనించి వారికి నీళ్లు తాగించి ధైర్యం చెప్పారు. అంబులెన్స్ బిజీగా ఉండటంతో స్థానికుల సహాయంతో బాధితులను ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు.