విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

RR: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన యాచారంలోని మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న తన భవనంపై విద్యుత్ తీగలుకిందకు వేలాడుతూ ఉండటంతోనే వెంకటేష్ అనే వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వ్యక్తి మృతితో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.