డిప్యూటీ కలెక్టర్‌గా ఎస్.భరత్ నాయక్ బాధ్యతలు స్వీకారం
TPT: జీఎన్‌ఎస్ఎస్ (GNSS) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా ఎస్.భరత్ నాయక్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.