పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్.. ముగ్గురు పరార్

HNK: ధర్మసాగర్ మండలంలోని మల్లక్ పల్లి గ్రామంలో పలువురు పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయసమాచారంమేరకు శనివారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీచేసి ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.11,170 నగదు, 4ద్విచక్ర వాహనాలు, 4మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.