ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

NZB: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్ని మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేష్​ తెలిపిన వివరాల ప్రకారం.. జాకోరా గ్రామానికి చెందిన కమ్మరి సతీష్​(40) ఫొటోగ్రాఫర్​గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సిం ఉందన్నారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు.