VIDEO: టీబీ నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు

VIDEO: టీబీ నిర్మూలనకు వైద్యశాఖ ప్రత్యేక చర్యలు

JGL: జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో మొబైల్ ఎక్స్‌రే యూనిట్ ద్వారా టీబీ గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ డా. శ్రీనివాస్ పర్యవేక్షించారు. గ్రామస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అనుమానితులకు తదుపరి వైద్య పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.