విద్యార్థులను పరామర్శించిన హరీష్ రావు

విద్యార్థులను పరామర్శించిన హరీష్ రావు

TG: HYDలోని కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. నిన్న బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని హరీష్ రావు మండిపడ్డారు.