సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NLG: నాంపల్లి మండలంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో 22 మందికి రూ. 7.95 లక్షల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య పాల్గొని.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని తెలిపారు.