ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష

ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష

NZB: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్​కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు శనివారం డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు.