'CITU విస్తరణకు కృషి చేయాలి'

'CITU విస్తరణకు కృషి చేయాలి'

KRNL: CITU విస్తరణకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరులో జరిగిన CITU 4వ మహాసభ రెండో రోజు ఘనంగా ముగిసింది. రాధాకృష్ణ, మండల కార్యదర్శులు గోవిందు, రాముడు మాట్లాడుతూ.. కార్మికులు సమరశీల ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.