3 విడత ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే
WGL: ఖానాపురం (M) కేంద్రంలోని రంగాపురం, కొత్తూరు, రంగంపేట గ్రామాలలో BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో యూరియా అందించని రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.