స్వతంత్ర సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది: మీనాక్షి
HYD: స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆమె మాట్లాడుతూ.. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితాలు లేవని ధ్వజమెత్తారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతోందన్నారు.