జిల్లాలో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ ఖాళీలు

జిల్లాలో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ ఖాళీలు

GNTR: జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో స్పోర్ట్స్ కోటాలో 27 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో తెలుగు–1, హిందీ–2, ఆంగ్లం–2, గణితం–1, భౌతిక శాస్త్రం–2, జీవశాస్త్రం–2, సాంఘిక శాస్త్రం–3, శారీరక విద్య–5, ఎస్జీటీ–9 ఖాళీలు ఉన్నాయని అన్నారు.