కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలు
✦ జమ్మలమడుగులో ఈనెల 30న నారాపుర వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
✦ జిల్లాలో మార్చి నెలలో రూ.101.96 కోట్ల మద్యం విక్రయాలు: అధికారులు
✦ బద్వేలులో ఒకే రోజు రూ.46 లక్షల పన్నుల వసూళ్లు: మున్సిపల్ అధికారి