VIDEO: అగ్రిగోల్డ్ లేఔట్ల పరిశీలన

VIDEO: అగ్రిగోల్డ్ లేఔట్ల పరిశీలన

VZM: గజపతినగరం మండలంలోని దావాలపేట గ్రామ పరిధిలోని అగ్రిగోల్డ్ కు చెందిన లేఔట్లను మంగళవారం అగ్రిగోల్డ్ సబ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు ముప్పల్ల నాగేశ్వరరావు పరిశీలించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం మార్చి 2 నుంచి దశలవార పోరాటం ప్రారంభిస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఏజెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు బిటి నాయుడు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడుపురం అప్పారావు పాల్గొన్నారు.