ఈనెల 17- 22 వరకు గ్రామస్థాయి సీఎం క్రీడలు
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఈనెల 17 నుంచి 22 వరకు గ్రామస్థాయిలో సీఎం క్రీడలు విజయవంతంగా నిర్వహించబడతాయి. గ్రామస్థాయి విజేతలు 28–31 జనవరి మధ్య మండల స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీవో శేషు, యంఈవో బిక్షపతి మంగళవారం తెలిపారు. పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఫోటో ఆధార్ కార్డ్‌తో http://satg.telangana.gov.in/cmcup వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.