జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్

జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం పట్టణం డిఎస్ చెరువు వద్దగల జ్యోతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో మంగళవారం ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ దత్తు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఆర్గానిక్ ఫుడ్‌పై అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. తణుకు ఎస్ఎం నర్సింగ్ స్కూల్ ఇంఛార్జ్ చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.