VIDEO: నాలుగు వాహనాలు ఢీ.. ట్రాఫిక్ జామ్

మేడ్చల్: కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ఈరోజు ఒకదానికొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. సుమిత్రానగర్ HP పెట్రోల్ బంక్ వద్ద ఓ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న రెండు కార్లు, రెండు టెంపో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో వాహనంలో ఉన్న డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.