దేవాలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

దేవాలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

SKLM: పొందూరు మండలంలోని బురిడీ కంచరాం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ & జిల్లా జనసేన పార్టీ నాయకులు, శ్రీ కొరికాన రవికుమార్ సందర్శించారు. అనంతరం దేవాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగతిన పనులు పూర్తి చేయాలన్నారు.